Teluçais? (తెలుగు et Français?)
నాకు ఇష్టం అయి
న భాషలు
ఫ్రెంచి మరియు(Français et)
తెలుగు.
అందుకె నేను ఈ
రెండూ కలిపి (mélange) రా
స్తున్నాను.
ముందు నా
గతం( d'histoire) గురించి కొంచం చెప్తాను. నేను Amérique లో పుట్టాను.
చిన్నప్పుడు నేను తెలుగు లో బాగా చ
దివాను... రా
సాను, అన్ని బాగా చే
సాను ^-^! కాని బడి లో నా instituteur మా parrents కి చె
ప్పింది.
మీ అబ్బాయి ఆంగ్లము బాగాలేదు("L'anglais de votre fils n'est pas bien).
దయచేసి మీ ఇంటిలో తెలుగు మాట్లాడటం ఆపేయండి (Arrettez de parler Telugu dans votre maison, s'il vous plaît?")
అందుకని (Alors), మా parents అక్కడే తెలుగు మానే
సారు :/
ఇప్పుడు నా తెలుగు అంత బాగోలేదు,
కాని నేను నేర్చుకుంటాను(apprends).
నా తెలుగు మీకు నచ్చిందని ఆశిస్తున్నాను(J'éspere que vous avez apprécié mon "Teluçais"), haha.