Teluçais? (తెలుగు et Français?)
నాకు ఇష్టం అయి బాషలు Français et టెలుగు. ఎందుకె నేను ఈ mélange లో రాస్తాన్నాను.
ముందు నా గురించి కొంచం d'histoire చెప్తాను. నేను Amérique లో పుట్టాను. చిన్న అప్పుడు నేను తెలుగు లో బాగా చదువును... రాసేను, అన్ని బాగా చేసెను ^-^! కాని బడి లో నా instituteur మా parrents కి చెపింది "L'anglais de votre fils n'est pas bien. Arrettez de parler Telugu dans votre maison, s'il vous plaît?" Alors, మా parents అక్కడే తెలుగు మానేసేరు :/
ఇప్పుడు నా తెలుగు అంత బాగోలేదు, కాని నేను apprends.
J'éspere que vous avez apprécié mon "Teluçais", haha.
Search from various English teachers...
Corrections · 3
1
Teluçais? (తెలుగు et Français?)
నాకు ఇష్టం అయిన బాషలు Français et టెలుగు. అందుకె నేను ఈ mélange లో రాస్తాన్నాను.ముందు నా గురించి కొంచం d'histoire చెప్తాను. నేను Amérique లో పుట్టాను. చిన్న ప్పుడు నేను తెలుగు లో బాగా చదివాను... రాసాను, అన్ని బాగా చేసెను ^-^! కాని బడి లో నా instituteur మా parrents కి చెపింది "L'anglais de votre fils n'est pas bien. Arrettez de parler Telugu dans votre maison, s'il vous plaît?" Alors, మా parents అక్కడే తెలుగు మానేసేరు :/
ఇప్పుడు నా తెలుగు అంత బాగోలేదు, కాని నేను apprends.
J'éspere que vous avez apprécié mon "Teluçais", haha.
0
This content violates our Community Guidelines.
0
Teluçais? (తెలుగు et Français?)
నాకు ఇష్టం అయిన భాషలు ఫ్రెంచి మరియు(Français et) తెలుగు. అందుకె నేను ఈ రెండూ కలిపి (mélange) రాస్తున్నాను.ముందు నా గతం( d'histoire) గురించి కొంచం చెప్తాను. నేను Amérique లో పుట్టాను. చిన్నప్పుడు నేను తెలుగు లో బాగా చదివాను... రాసాను, అన్ని బాగా చేసాను ^-^! కాని బడి లో నా instituteur మా parrents కి చెప్పింది. మీ అబ్బాయి ఆంగ్లము బాగాలేదు("L'anglais de votre fils n'est pas bien).దయచేసి మీ ఇంటిలో తెలుగు మాట్లాడటం ఆపేయండి (Arrettez de parler Telugu dans votre maison, s'il vous plaît?")అందుకని (Alors), మా parents అక్కడే తెలుగు మానేసారు :/
ఇప్పుడు నా తెలుగు అంత బాగోలేదు, కాని నేను నేర్చుకుంటాను(apprends).
నా తెలుగు మీకు నచ్చిందని ఆశిస్తున్నాను(J'éspere que vous avez apprécié mon "Teluçais"), haha.
Want to progress faster?
Join this learning community and try out free exercises!
Don’t miss out on the opportunity to learn a language from the comfort of your own home. Browse our selection of experienced language tutors and enroll in your first lesson now!
Start Learning Today
