ఇది న పొరపాటు
నేను ఒక సంవత్సరాలు నుండి తెలుగు నేర్చుకున్తున్నాను. నేను ఒక భాషా నేర్చుకోవడం ఇదే మొదటి సరి.
నేను చాలా తప్పులు చేస్తాను. నాకు ఇష్టమైన తప్పు నేను చెప్తాను....
ఒక సరి నేను ఒక తెలుగు లెస్సొన్ త్రిమూర్తులు గారు తో (my italki teacher) చదువుకున్నాను. అతను నాకు అడిగారు 'translate...She wore a blue saree' అన్నారు. నేను చీర చెప్పలేదు....నేను చీమ చెప్పను. కావట్టి నేను 'ఆమె నీలం రంగు చీమ కట్టుకున్నది' అన్నాను!!!
Search from various English teachers...
Corrections · 4
0
ఇది నా పొరపాటు
నేను ఒక సంవత్సరం నుండి తెలుగు నేర్చుకుంటున్నాను. నేను ఒక భాష నేర్చుకోవడం ఇదే మొదటిసారి.నేను చాలా తప్పులు చేశాను. నాకు ఇష్టమైన తప్పు నేను చెప్తాను....
ఒక సారి నేను ఒక తెలుగు లెస్సన్ త్రిమూర్తులు గారు తో (my italki teacher) చదువుకున్నాను. అతను నన్ను అడిగారు 'translate...She wore a blue saree' అన్నారు. నేను చీర చెప్పలేదు....నేను చీమ చెప్పాను. కాబట్టి నేను 'ఆమె నీలం రంగు చీమ కట్టుకున్నది' అన్నాను!!!
0
ఇది na పొరపాటు
నేను ఒక సంవత్సర0 నుండి తెలుగు నేర్చుకుuntuన్తన్నాను. నేను ఒక భాషా నేర్చుకోవడం ఇదే మొదటి సరి.నేను చాలా తప్పులు చేsanu . నాకు ఇష్టమైన తప్పు నేను చెప్తాను....
ఒక సరి నేను ఒక తెలుగు లెస్సొన్ త్రిమూర్తులు గారు తో (my italki teacher) చదువుకున్నాను. అతను నాకు అడిగారు 'translate...She wore a blue saree' అన్నారు. నేను చీర చెప్పలేదు....నేను చీమ చెప్పను. కావట్టి నేను 'ఆమె నీలం రంగు చీమ కట్టుకున్నది' అన్నాను!!!
Want to progress faster?
Join this learning community and try out free exercises!
Don’t miss out on the opportunity to learn a language from the comfort of your own home. Browse our selection of experienced language tutors and enroll in your first lesson now!
Start Learning Today
