నా సాక్ష్యం
మా తల్లితండ్రులు దేవుణ్ణి ప్రేమిస్తారు.
వారు నాకు దేవుడ్ని , బైబిల్ ను గౌరవించడం నేర్పారు.
దేవుడు మా కుటుంబం లో చాలా ముఖ్యమైన అంశం .
మేము ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు , ఎల్లప్పుడూ దేవునికి సేవ చేసే మార్గాన్నే ఎన్నుకున్నాము .
నాకు తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు, నేను పరిశుద్ధాత్మ కొరకు దేవుడిని ప్రార్ధించడం మరియు అడగడం జరిగింది. యేసు ఎలా మరణించాడు మరియు అంత నొప్పి తో ఎలా బాధపడ్డాడు, అని నేను దేవుణ్ణి గురించి ఆలోచించే దానిని. దేవుడు నా కొరకు అంత బాధ పడ్డాడని నాకు చాలా కృతజ్ఞతా భావం ఉన్నది..కాబట్టి నేను పరిశుద్ధాత్మను పొందగలిగాను. అప్పుడు హఠాత్తుగా ఒక అద్భుతం జరిగింది. నేను ఒక కొత్త ప్రార్ధనా భాష లో మాట్లాడాను. నేను పరిశుద్ధాత్మను తెలుసుకున్నందుకు చాలా సంతోష పడ్డాను.
అప్పుడు నేను బాప్టిజం తీసుకున్నాను. ఎందుకంటె దేవుడు, నేను బాప్టిజం తీసుకోవాలని , కోరుకున్నాడని నాకు తెలుసు.
దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించాడు. దేవుడు నన్ను ఆస్తమా మరియు చాలా ఇతర విషయాల నుండి కోలుకునేలా చేసాడు.
నేను, నా పిల్లలు కూడా ,అద్భుతం గా కోలుకోవడం చూసాను. దేవుడు నాకు అద్భుతమైన ఆనందం మరియు ప్రశాంతత ను ఇచ్చాడు.
నేను ఇప్పుడు నా జీవితాన్ని దేవుని కొరకు జీవిస్తున్నాను.
Search from various English teachers...
Corrections · 5
0
నా సాక్ష్యం
మా తల్లితండ్రులు దేవుణ్ణి ప్రేమిస్తారు.వారు నాకు దేవుడ్ని , బైబిల్ ను గౌరవించడం నేర్పారు.
దేవుడు మా కుటుంబం లో చాలా ముఖ్యమైన అంశం .
మేము ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు , ఎల్లప్పుడూ దేవునికి సేవ చేసే మార్గాన్నే ఎన్నుకున్నాము .
నాకు తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు, నేను పరిశుద్ధాత్మ కొరకు దేవుడిని ప్రార్ధించడం మరియు అడగడం జరిగింది. యేసు ఎలా మరణించాడు మరియు అంత నొప్పి తో ఎలా బాధపడ్డాడు, అని నేను దేవుణ్ణి గురించి ఆలోచించే దానిని. దేవుడు నా కొరకు అంత బాధ పడ్డాడని నాకు చాలా కృతజ్ఞతా భావం ఉన్నది..కాబట్టి నేను పరిశుద్ధాత్మను పొందగలిగాను. అప్పుడు హఠాత్తుగా ఒక అద్భుతం జరిగింది. నేను ఒక కొత్త ప్రార్ధనా భాష లో మాట్లాడాను. నేను పరిశుద్ధాత్మను తెలుసుకున్నందుకు చాలా సంతోష పడ్డాను.
అప్పుడు నేను బాప్టిజం తీసుకున్నాను. ఎందుకంటె దేవుడు, నేను బాప్టిజం తీసుకోవాలని , కోరుకున్నాడని నాకు తెలుసు.
దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించాడు. దేవుడు నన్ను ఆస్తమా మరియు చాలా ఇతర విషయాల నుండి కోలుకునేలా చేసాడు.
నేను, నా పిల్లలు కూడా ,అద్భుతం గా కోలుకోవడం చూసాను. దేవుడు నాకు అద్భుతమైన ఆనందం మరియు ప్రశాంతత ను ఇచ్చాడు.
నేను ఇప్పుడు నా జీవితాన్ని దేవుని కొరకు జీవిస్తున్నాను.
Devudu ninnu divincunu
0
mi sakshyam cheppandi
0
mi Telugu chaala baagaa undhi. naku kuda Jesus Chala help chesadu na life lo. mi sakshyam nannu dhevunilo dhrudaparichindhi. amen.

Want to progress faster?
Join this learning community and try out free exercises!
Don’t miss out on the opportunity to learn a language from the comfort of your own home. Browse our selection of experienced language tutors and enroll in your first lesson now!
Start Learning Today